Extraordinary Man OTT: ఓటీటీలోకి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ గా నితిన్.! డేట్ , టైం ఫిక్స్.
టాలీవుడ్ హీరో నితిన్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 8న అడియన్స్ ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పాటలతో ఓ రేంజ్ అంచనాలను పెంచేసిన ఈ సినిమా.. రిలీజ్ అయ్యాక ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ యూట్యూబ్లో సూపర్ హిట్ అయ్యాయి. దీంతో సినిమా కూడా సూపర్ హిట్ కావడం
టాలీవుడ్ హీరో నితిన్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 8న అడియన్స్ ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పాటలతో ఓ రేంజ్ అంచనాలను పెంచేసిన ఈ సినిమా.. రిలీజ్ అయ్యాక ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ యూట్యూబ్లో సూపర్ హిట్ అయ్యాయి. దీంతో సినిమా కూడా సూపర్ హిట్ కావడం ఖాయమనుకున్నారంతా. కానీ అస్సలు ఊహించని స్థాయిలో ప్రేక్షకులను నిరాశ పరిచింది. కానీ అనూహ్యంగా ఓటీటీ ఫీల్డ్‌లో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా.. తాజాగా స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఎస్ ! ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను జనవరి 13న స్ట్రీమింగ్ చేయనున్నారని ప్రచారం నడుస్తోంది. త్వరలోనే ఈ విషయం అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. చూడాలి మరీ సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందా ? లేదా ? అని.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
కోట్లలో ఇండియన్ యూట్యూబర్ సంపాదన.. లగ్జరీ కార్లు, విల్లాలు
కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్వాచ్..
కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు..
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి

