Saripodhaa Sanivaaram: అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..

|

Sep 17, 2024 | 10:10 AM

న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్... ఆగస్టు 29వ రిలీజ్‌ అయింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే సూపర్ డూపర్ కలెక్షన్స్‌ ను వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా.. మినిమం డ్రాప్తో.. దాదాపు 100 కోట్ల రేంజ్‌కు రీచ్‌ అయింది. అలాంటి ఈ సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్‌ కు రెడీ అయిపోయింది. ఈ న్యూసే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్‌ టాపిక్ గా మారింది.

న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్.. ఆగస్టు 29వ రిలీజ్‌ అయింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే సూపర్ డూపర్ కలెక్షన్స్‌ ను వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా.. మినిమం డ్రాప్తో.. దాదాపు 100 కోట్ల రేంజ్‌కు రీచ్‌ అయింది. అలాంటి ఈ సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్‌ కు రెడీ అయిపోయింది. ఈ న్యూసే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్‌ టాపిక్ గా మారింది.

ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ నాని సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ రేట్‌కు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ మూవీని సెప్టెంబర్ 26 నుంచే స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఓ న్యూస్ బయటికి వచ్చింది. తెలుగుతో పాటు.. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on