Jr.NTR: ఎన్టీఆర్ వీక్‌నెస్ పట్టేసిన యాంకర్.! అమ్మో మామూలుది కాదుగా..
RRRతో పాన్ ఇండియా స్టార్ అయిన ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ దేవర. ఫుల్ ఎక్సపెకటషన్స్ తో,క్రేజీ బజ్ తో,ప్రీ రిలీజ్ రికార్డ్స్ క్రీయేట్ చేస్తూ వస్తున్న మూవీ ఇది .సెప్టెంబరు 27న థియేటర్స్ లో మోత మొగడానికి రెడీ అవుతుంది. ఇందులో భాగంగా దేశమంతా తిరిగేస్తున్నాడు. మొన్నీమధ్య ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్లొచ్చిన తారక్.. సెప్టెంబర్ 17 సాయంత్రం చెన్నైలో ల్యాండ్ అయ్యాడు. మీడియాతో చిట్ చాట్ చేసి చాలా విషయాలు చెప్పాడు.

అయితే ఇదే ఈవెంట్‌లో యాంకర్ వరస ప్రశ్నలు వేస్తున్న టైంలో ఎన్టీఆర్.. మీరు నా ప్లాన్ నాశనం చేస్తున్నారు. నేను వెళ్లేటప్పుడు దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ ప్యాక్ తీసుకెళ్దామనుకున్నా. కానీ మీ వల్ల అది మిస్ అయిపోద్దేమో? ‘దేవర’ రిలీజ్ తర్వాత మన ఇద్దరం వెళ్లి తిందాం అని ఎన్టీఆర్ యాంకర్కు చెప్పాడు.
మన దగ్గర దమ్ బిర్యానీ ఎంత ఫేమస్సో.. తమిళనాడులో దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ అంత ఫేమస్. 1957 నుంచి దీన్ని తయారు చేసి అమ్ముతున్నారు. దీన్ని చిట్టిముత్యాల బియ్యంతో చేస్తారు. పేరు బిర్యానీ అంటారు గానీ ఇది పలావ్లా ఉంటుంది. దిండిగల్‌లో శ్రీ నాగసామి నాయుడు ఆనంద విలాస్ బిరియాని హోటల్ స్టార్ట్ చేశారు అతను ఎప్పుడూ ‘తలపా’ అనే సాంప్రదాయ తలపాగాను ధరించేవాడు, ఇది సంవత్సరాలుగా అతని బ్రాండ్ మరియు వంట శైలులకు పర్యాయపదంగా మారింది, తద్వారా అతను “తలప్పకట్టి నాయుడు” అనే పేరును సంపాదించడానికి దారితీసింది, అది చివరికి బ్రాండ్ మరియు రెస్టారెంట్ల పేరుగా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.