Jani Master: ఆ లేడీ కొరియోగ్రాఫర్ పై.. జానీ మాస్టర్ భార్య దాడి.! నిజమేనా.? పోలీసుల విచారణ.
జానీమాస్టర్‌పై ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు. జానీ మాస్టర్‌కు వత్తాసు పలికేలా ఆయన భార్య అయేషా తనపై దాడి చేసి పలుమార్లు కొట్టారంటూ.. పోలీసుల ముందు తన బాధను వెళ్లగక్కారు. ఓ డాన్స్ షోలో ఇద్దరికి పరిచయం ఏర్పడిందని ఫిర్యాదు చేశారు బాధితులురాలు. ఆ షోలో పార్టిసిపేట్ చేయడంతో.. ఏర్పడిన పరిచయంతో 2019లో కాల్ చేసి తన గ్రూపులో చేర్చుకుంటానన్నారని చెప్పారు.
జానీమాస్టర్‌పై ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు. జానీ మాస్టర్‌కు వత్తాసు పలికేలా ఆయన భార్య అయేషా తనపై దాడి చేసి పలుమార్లు కొట్టారంటూ.. పోలీసుల ముందు తన బాధను వెళ్లగక్కారు. ఓ డాన్స్ షోలో ఇద్దరికి పరిచయం ఏర్పడిందని ఫిర్యాదు చేశారు బాధితులురాలు. ఆ షోలో పార్టిసిపేట్ చేయడంతో.. ఏర్పడిన పరిచయంతో 2019లో కాల్ చేసి తన గ్రూపులో చేర్చుకుంటానన్నారని చెప్పారు. ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్‌లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని కంప్లైంట్ చేశారు.
ప్రతిఘటిస్తే కొట్టి, హింసించే వారని.. మతం మార్చుకుని పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేశారన్నారు. లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించారంటూ ఆవేదన వెళ్లగక్కారు. షూటింగ్ వానిటీ వ్యాన్‌లో ఎన్నొసార్లు లైంగికంగా వేధించారన్నారు బాధితురాలు. అందరిముందే అసభ్యంగా టచ్ చేసేవారని.. ఓసారి ఇంటికి వచ్చి జానీ మాస్టర్, ఆయన భార్య అయేషా బెదిరించారని.. భార్య అయితే.. పలుమార్లు కొట్టారంటూ ఆరోపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

