Balakrishna: ఫ్యాన్స్‌కి పూనకాలే.! బాలయ్యను సరికొత్త ప్రయోగం..
నట సింహం బాలకృష్ణ.. ఈ పేరు అంటేనే ఓ బ్రాండ్. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. నందమూరి తారక రామరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపును సాధించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌లో నటించి అశేష అభిమానుల ప్రేమానురాగాలను సొంతం చేసుకున్నారు. మారిన కాలంతో పాటు పాత్రల్లో వైవిధ్యాన్ని కనబరుస్తూ..
నట సింహం బాలకృష్ణ.. ఈ పేరు అంటేనే ఓ బ్రాండ్. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. నందమూరి తారక రామరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపును సాధించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌లో నటించి అశేష అభిమానుల ప్రేమానురాగాలను సొంతం చేసుకున్నారు. మారిన కాలంతో పాటు పాత్రల్లో వైవిధ్యాన్ని కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు కాబట్టే బాలకృష్ణకు ఇప్పటికీ ఫాలోయింగ్ కొనసాగుతోంది.
అందుకే యువత కూడా బాలకృష్ణ సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇక కేవలం హీరోగా మాత్రమే కాకుండా అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. మరోవైపు ఓటీటీలో టాక్ షోతో తనలోని మరో కోణాన్ని సైతం పరిచయం చేశారు. తనదైన ఛలోక్తులు, పంచ్‌లు, ఇంట్రెస్టింగ్ ప్రశ్నలతో టాక్ షోని సక్సెస్ చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య మరో అద్బుతానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కెరీర్‌లో ఎన్నడూ కనిపించని సరికొత్త పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ సూపర్ హీరో రోల్‌లో నటించనున్నారని సమాచారం. ఇండియన్ సినిమా గతిని మార్చేలా ఈ సరికొత్త పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అక్టోబర్ 11న అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

