Ramoji Rao Death: ఈనాడు అధినేత రామోజీ రావు ఇక లేరు
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు. వైద్యులు చెప్పినట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. రెండు రోజుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ !!
మూగజీవుల పట్ల రైతు పెద్ద మనసు.. ఏం చేశాడో చూడండి !!
Aadhar: జూన్ 14 తర్వాత వారి ఆధార్ పనిచేయదా ??
Donald Trump: ప్రెసిడెంట్ పోటీ నుంచి ట్రంప్ తప్పుకోవాలి
మూసివేసిన ఆలయాన్ని తెరిపించిన నటుడు.. రియల్ హీరో అంటూ ప్రశంసలు
Published on: Jun 08, 2024 07:26 AM