Mega Carnival Event Live: మొదలైన మెగా సందడి.. అంగరంగ వైభవంగా మెగా కార్నివాల్ ఈవెంట్..(లైవ్)

| Edited By: Ram Naramaneni

Aug 21, 2022 | 6:49 PM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రీఎంట్రీ తర్వాత జోరు పెంచారు. చేతి నిండా సినిమాలతో పుల్ బిజీగా ఉన్నారు.మరోవైపు నెట్టింట మెగాస్టార్ బర్త్ డే సెలబ్రెషన్స్ షురు అయ్యాయి. ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు కావడంతో ఇప్పటికే సంబరాలు మొదలుపెట్టేశారు ఫ్యాన్స్.