Anjali: వ్యూస్ కోసం ఆ వీడియోను వైరల్ చేశారు.. మీలాగే నాకూ ఫ్యామిలీ ఉంటుంది.. అంజలి ఆవేదన..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు బహిర్గతం అవడం ఆసక్తికరంగా మారింది. ఇక చాలా మంది సినిమా తారల పై నెగిటివిటి కూడా సోషల్ మీడియాలో ఎక్కువవుతోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు బహిర్గతం అవడం ఆసక్తికరంగా మారింది. ఇక చాలా మంది సినిమా తారల పై నెగిటివిటి కూడా సోషల్ మీడియాలో ఎక్కువవుతోంది. వారి ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. దాంతో లబోదిమంటున్నారు తారలు. తాజాగా ఇప్పుడు ఓ హీరోయిన్‌కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటి ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లాకప్ పేరుతో ఓ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న నటీనటులు తమ జీవితాల్లో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా నటి అంజలి అరోరా తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని పంచుకుంది.‘అంజలి ఎంఎంఎస్’ అనే ఓ వీడియో సాంగ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, సిద్ధార్థ్ కన్నన్ తో ఉన్న వీడియోకి నా పేరు, నా ఫోటో పెట్టి ప్రచారం చేశారని వాపోయింది. ఆ వీడియో చూసిన చాలా మంది తనపై రకరకాల ట్రోల్స్ చేశారని ఘోరమైన కామెంట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఎవరి ఫ్యామిలీలోనైనా జరిగితే ఎంత భాదగా ఉంటుందో తెలుసా అంటూ ఎమోషనల్ అయ్యింది అంజలి. మీలా నాకు కూడా ఓ కుటుంబం ఉంటుందని మీరు ఆలోచిస్తే ఇలా చేయరు. యూట్యూబ్ లో పనికిమాలిన వ్యూస్ కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదు. నా కుటుంబం చాలా భాదపడింది. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అంజలి అరోరా.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

