Gopichand – Viswam: శ్రీనువైట్ల – గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం మాస్ ఫస్ట్ స్ట్రైక్.

|

Apr 12, 2024 | 10:02 PM

శ్రీను వైట్ల! ఒకప్పుడు స్టార్ డైరెక్టర్! ఇప్పుడు సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్న డైరెక్టర్. గోపీచంద్! స్టార్ హీరో..! బిగ్ హిట్ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న స్టార్‌! వీరిద్దరూ చడీ చప్పుడు కాకుండా కలిశారు. ఉప్పెన ముందు ప్రశాంతతలా.. ఇన్ని రోజులు షూట్‌లో సైలెంట్‌గా ఉన్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి డెలివరీ చేసినమాస్‌ స్ట్రైక్ టీజర్‌తో.. ఓ రేంజ్‌లో బజ్‌ చేస్తున్నారు. తమ విశ్వం సినిమా వైపే విశ్వంలోని తెలుగు ఫిల్మ్ లవర్స్‌ ఎదురుచూసేలా చేసుకున్నారు.

శ్రీను వైట్ల! ఒకప్పుడు స్టార్ డైరెక్టర్! ఇప్పుడు సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్న డైరెక్టర్. గోపీచంద్! స్టార్ హీరో..! బిగ్ హిట్ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న స్టార్‌! వీరిద్దరూ చడీ చప్పుడు కాకుండా కలిశారు. ఉప్పెన ముందు ప్రశాంతతలా.. ఇన్ని రోజులు షూట్‌లో సైలెంట్‌గా ఉన్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి డెలివరీ చేసినమాస్‌ స్ట్రైక్ టీజర్‌తో.. ఓ రేంజ్‌లో బజ్‌ చేస్తున్నారు. తమ విశ్వం సినిమా వైపే విశ్వంలోని తెలుగు ఫిల్మ్ లవర్స్‌ ఎదురుచూసేలా చేసుకున్నారు.శ్రీను వైట్ల డైరెక్షన్లో.. గోపీచంద్ హీరోగా చేస్తున్న లెటెప్ట్ సినిమానే విశ్వం. చిత్రాలయం స్టూడియోస్‌ పై వేణు దోనేపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on