Game Changer: గేమ్ ఛేంజర్ టీజర్ పై అంచనాలు.. అయ్యప్ప మాలలో రామ్ చరణ్..
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.
వచ్చే ఏడాది సంక్రాతికి గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అలాగే శ్రీకాంత్, అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. శనివారం సాయంత్రం గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ చేయనున్నారు. లక్నోలో గ్రాండ్ గా నిర్వహించనున్న టీజర్ లాంచ్ వేడుకకు చరణ్ హాజరుకాబోతున్నాడు. లక్నో వెళ్లేందుకు చరణ్ ఎయిర్ పోర్టు వెళ్లగా అక్కడ విజువల్స్ వైరలయ్యాయి. అక్కడ చరణ్ అయ్యప్ప మాలలో కనిపించారు.
ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్ను చూశారా..?
Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..
Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

