Game Changer: k.రామ్‌ నందన్‌ IAS..! టేకింగ్ ఛార్స్‌.. ఇక ఒక్కొక్కడికి చెడుగుడే..!

Game Changer: k.రామ్‌ నందన్‌ IAS..! టేకింగ్ ఛార్స్‌.. ఇక ఒక్కొక్కడికి చెడుగుడే..!

Anil kumar poka

|

Updated on: Jun 25, 2023 | 1:48 PM

ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి... దాదాపు 15 నెలల అవుతున్నా..! ఆ సినిమా తర్వాత తాను చేస్తున్న గేమ్ చేంజర్‌ మూవీ షూటింగ్‌ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే వరకు వచ్చినా...! మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్‌ మూవీ నుంచి.. మరో సాలిడ్ అప్డేట్ మిస్సైంది. ఇదే ఫ్యాన్స్ మైండ్‌లో నాటుకుపోయింది.

ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి… దాదాపు 15 నెలల అవుతున్నా..! ఆ సినిమా తర్వాత తాను చేస్తున్న గేమ్ చేంజర్‌ మూవీ షూటింగ్‌ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే వరకు వచ్చినా…! మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్‌ మూవీ నుంచి.. మరో సాలిడ్ అప్డేట్ మిస్సైంది. ఇదే ఫ్యాన్స్ మైండ్‌లో నాటుకుపోయింది. అందుకే ఆయన్ను ఇబ్బంది పెట్టకుండా… తాజాగా ఫ్యాన్స్… పని మొదలెట్టారు. గేమ్ చేంజర్‌ నయా పోస్టర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్‌ చేసి… ఖుషీ ఖుషీ గా వైలర్ చేస్తున్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ ఫాదర్ హుడ్‌లో అడుగుపెట్టి.. తన బేబీని చూస్తూ మురిపోతున్న చెర్రీని.. ఏమాత్రం డిస్టబ్ర్‌ చేయకుండా… మెగా ఫ్యాన్స్‌ ఓ క్రేజీ పని చేశారు. శంకర్ కాంబోలో.. చెర్రీ చేస్తున్న సినిమా నుంచే అఫీషియల్‌గా వచ్చినట్టు.. చెర్రీ లేటెస్ట్ పిక్‌తో ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్‌ను డిజైన్ చేసి.. సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇక ఆ పోస్టర్‌లో.. చెర్రీ క్యారెక్టర్ కన్వే అయ్యేలా.. కె. రామ్‌ నందన్ ఐఏఎస్‌.. టేకింగ్ ఛార్స్‌ అని కోట్‌ చేస్తూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ కూడా పెట్టారు. ఆ పోస్టర్‌ను నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తూనే… అందరి కామన్ డీపీగా మారేలా చేస్తున్నారు చెర్రీ డై హార్డ్ ఫ్యాన్స్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..