Gaalodu Pre Release Event: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఫ్యాన్స్ సందడి మాములుగా లేదుగా..(Video)
‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో హీరోగా మారిన ‘జబర్దస్త్’ కమెడియన్, టీవీ యాంకర్ సుడిగాలి సుధీర్.. ఇప్పుడు ‘గాలోడు’ అనే మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడు.
‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో హీరోగా మారిన ‘జబర్దస్త్’ కమెడియన్, టీవీ యాంకర్ సుడిగాలి సుధీర్.. ఇప్పుడు ‘గాలోడు’ అనే మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమా ద్వారా సుధీర్‌ను హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.. ‘గాలోడు’ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్‌కు యూట్యూబ్‌లో 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
Published on: Nov 17, 2022 08:42 PM