చిన్న వాదన.. ఆ స్టార్ నటుడి ప్రాణం బలితీసుకుంది
అగ్రరాజ్యంలో ఉన్న గన్ కల్చర్ ఎప్పుడూ ఎవరో ఒకరి ప్రాణాలను బలికొంటూనే ఉంటోంది. ఈ సారి ఓ ఫిల్మ్ స్టార్ ప్రాణాలను బలిగొంది. కొంత మంది దుండగులు జరిపిన కాల్పుల్లో అమెరికన్ నటుడు జానీ వెక్టర్ మరణించండం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే..! రెండు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు నటుడు జానీ వాక్టర్.
అగ్రరాజ్యంలో ఉన్న గన్ కల్చర్ ఎప్పుడూ ఎవరో ఒకరి ప్రాణాలను బలికొంటూనే ఉంటోంది. ఈ సారి ఓ ఫిల్మ్ స్టార్ ప్రాణాలను బలిగొంది. కొంత మంది దుండగులు జరిపిన కాల్పుల్లో అమెరికన్ నటుడు జానీ వెక్టర్ మరణించండం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే..! రెండు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు నటుడు జానీ వాక్టర్. అక్కడ తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న టైంలోనే.. అక్కడే ఉన్న కొంత మంది దుండగులతో వాదన జరిగింది. ఆ వాదన కాస్తా ముదరడంతో.. దుండగుల్లో ఒకడు యాక్టర్ జానీ వాక్టర్ పై కాల్పులు జరిపాడు. దీంతో వాక్టర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఇక జానీ వాక్టర్ హాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్మీ వైవ్స్, ది OA, హాలీవుడ్ గర్ల్, ది వెస్ట్ వరల్డ్ వంటి అనేక ప్రాజెక్ట్‌ల్లో గుర్తుండిపోయే పాత్రల్లో నటించాడు. అంతేకాదు టెలివిజన్లో పలు షోస్ చేసి… మంచి స్టార్ డమ్ సంపాదించుకున్నాడు జానీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఎవరో ఎక్కడికో వెళితే నాకేంటి సంబంధం’ మంచు లక్ష్మి సీరియస్
డ్రైవర్ మాట నమ్మి.. రూ.వందల కోట్లు నష్టపోయిన హీరో
Hema: అందర్నీ ఫిదా చేస్తోన్న.. హేమ గ్రేట్ లవ్ స్టోరీ
TOP 9 ET News: కేజీఎఫ్ ఫార్ములాను ఫాలో అవుతున్న పుష్ప రాజ్ | అడ్డంగా దొరికిపోయిన రష్మిక
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

