Harsha Sai: అడ్డంగా దొరికిన హర్ష సాయి.! ఇప్పుడు నీళ్లు నమిలి ఏం లాభం.?
ఇక సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్‌లో దాదాపు 6.5 మిలయన్ ఫాలవోర్స్ ఉన్న హర్ష సాయి.. బెట్టింట యాప్స్‌ను ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడనే కామెంట్ ఉంది. ఆ కామెంట్‌కు తోడు.. మరో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ యువ సామ్రాట్ తాజాగా ఓ షోలో హర్ష సాయిపై ఇవే ఆరోపణుల చేశాడు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ.. హర్ష సాయి యూత్‌ను పెడదోవ పట్టిస్తున్నాడంటూ కామెంట్స్ చేశాడు. అలా ప్రమోట్ చేసే.. కోట్లలో సంపాదిస్తున్నాడంటూ చెప్పాడు.
సోషల్ మీడియా స్టార్ హర్ష సాయి అడ్డంగా దొరికిపోయాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ తాజాగా తన తికమక ఆన్సర్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్‌లో దాదాపు 6.5 మిలయన్ ఫాలవోర్స్ ఉన్న హర్ష సాయి.. బెట్టింట యాప్స్‌ను ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడనే కామెంట్ ఉంది. ఆ కామెంట్‌కు తోడు.. మరో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ యువ సామ్రాట్ తాజాగా ఓ షోలో హర్ష సాయిపై ఇవే ఆరోపణుల చేశాడు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ.. హర్ష సాయి యూత్‌ను పెడదోవ పట్టిస్తున్నాడంటూ కామెంట్స్ చేశాడు. అలా ప్రమోట్ చేసే.. కోట్లలో సంపాదిస్తున్నాడంటూ చెప్పాడు.
అయితే తాజాగా తనపై వచ్చిన ఆరోపణలు ఖండించే క్రమంలో.. హర్షసాయి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అర్థంకాని ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. “నా దగ్గరకు కొందరు అప్రోచ్ అవుతారు.. నేను చేయనంటే మరొకరి దగ్గరికి వెళ్తారు. వాళ్లనూ ఆపితే.. యూట్యూబ్‌లో డైరెక్ట్ యాడ్స్ వేసుకుంటారు. బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేస్తే.. ఈ ప్రమోషన్స్ అసలు ఉండవ్ కదా. సిస్టమ్‌లో ఉన్న లూప్స్ ఆధారంగా ఈ బెట్టింగ్ యాప్‌లను లీగల్‌గానే వారు ఆపరేట్ చేస్తున్నారు. నేను బ్యాన్ చేసిన యాప్స్ ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేసినా కూడా అన్ని జాగ్రత్తలు చెబుతా. ఇన్ డైరెక్ట్‌గా, బాధ్యతగా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా. కొందరు అయితే బెట్టింగ్ వేసేలా ఇన్‌ప్లూయెన్స్ చేస్తారు. నా ప్రమోషన్ విధానం ద్వారా బెట్టింగ్ ఆడేవాళ్ల సంఖ్యని తగ్గించగలిగాను. ఆ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బును కూడా నేను సోషల్ సర్వీస్ చేయడానికే వాడుతున్నాను. ఈ లెక్కన నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడమే తప్పు అవుతుంది” అంటూ ఏదో తికమకగా వివరణ ఇచ్చాడు హర్షసాయి. తన వివరణతో మరో సారి అడ్డంగా దొరికిపోయి నెట్టింట విమర్శలపాలవుతున్నాడు ఈ యూట్యూబ్ స్టార్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.