Family Man: సమంత కష్టానికి ఫలితం.. వరల్డ్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన వెబ్ సిరీస్‌... ( వీడియో )
Samantha Web Series

Family Man: సమంత కష్టానికి ఫలితం.. వరల్డ్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన వెబ్ సిరీస్‌… ( వీడియో )

|

Jun 23, 2021 | 11:28 PM

సమంత కష్టానికి ఫలితం దక్కింది. అప్పటి వరకు కనిపించని లుక్‌కు భిన్నంగా.. రాజీగా తను.. వేసిన డేర్ స్టెప్‌ వృధా కాకుండా పోయింది. ఒక్కసారిగా వరల్డ్‌ వైడ్‌ పాపులర్ అయ్యేలా చేసింది!

సమంత కష్టానికి ఫలితం దక్కింది. అప్పటి వరకు కనిపించని లుక్‌కు భిన్నంగా.. రాజీగా తను.. వేసిన డేర్ స్టెప్‌ వృధా కాకుండా పోయింది. ఒక్కసారిగా వరల్డ్‌ వైడ్‌ పాపులర్ అయ్యేలా చేసింది! ఇంతకీ సామ్ అంతలా దేని కోసం కష్టపడ్డారని ఆలోచిస్తున్నారా… అయితే లెట్స్‌ సీ!ఫ్యామిలీ మ్యాన్‌2 సిరీస్‌ కోసం రా అండ్ బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించిన సామ్… ఈ సిరీస్‌ సూపర్‌ డూపర్ హిట్ అవ్వడానికి వన్‌ ఆఫ్‌ ది మేజర్ ఎలిమెంట్‌గా మారారు. సిరీస్‌లో మెయిన్‌ లీడ్స్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణిలకు తోడు సామ్‌ నటించి సీరీస్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Hibiscus Herbal Tea: మందారం టీ రోజు తాగితే కలిగే ప్రయోజనాలు ఎన్నో… ( వీడియో )

వన్‌ ఇయర్‌ బర్త్‌డే జరుపుకున్న నెలలు నిండకుండా పుట్టిన బేబీ .. ! ! ( వీడియో )

Published on: Jun 23, 2021 11:27 PM