Kajal Aggarwal: నాని తో కాజల్ అగర్వాల్.. అసలు మ్యాటర్ ఏంటంటే…!! ( వీడియో )
చందమామ లాంటి రూపంతో... కదిలే మేఘాల్లాంటి చురుకుదనంతో తెలుగు ప్రేక్షకులను తన బుట్టలో వేసుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. తెలుగు తెరకు పరిచయం అయింది లక్ష్మీ కళ్యాణం సినిమాతోనైనా...
చందమామ లాంటి రూపంతో… కదిలే మేఘాల్లాంటి చురుకుదనంతో తెలుగు ప్రేక్షకులను తన బుట్టలో వేసుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. తెలుగు తెరకు పరిచయం అయింది లక్ష్మీ కళ్యాణం సినిమాతోనైనా… రీసెంట్ గా తన కళ్యాణం అయ్యే వరకు సినిమాల్లో నటిస్తూ.. అందర్నీ ఆకట్టుకుంటూనే ఉన్నారు. అలా తన సినిమాలతో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కాజల్.. ఇపుడు ఓ స్పెషల్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఓ క్రేజీ హీరో అక్క డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పెళ్లి లో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేల డాన్స్..!! మండి పడుతున్న నెటిజన్లు… ( వీడియో )
Imran Khan: మహిళల వస్త్రధారణపై ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు… ( వీడియో )
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
