F3 Triple Blockbuster: సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్న ఎఫ్3 టీమ్.. ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఈవెంట్ లైవ్ వీడియో..
F3 Triple Blockbuster Success Celebrations LIVE: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్3 చిత్రం భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. 2019లో వచ్చిన ఎఫ్2 సినిమాకు...
F3 Triple Blockbuster Success Celebrations LIVE: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్3 చిత్రం భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. 2019లో వచ్చిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఎఫ్3 చిత్రం నవ్వుల వర్షంతో పాటు, బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపించింది. తమన్న, మెహరీన్‌లతో పాటు పూజా హెగ్డే కూడా ఈ సీక్వెల్‌లో స్పెషల్ సాంగ్‌లో తళుక్కుమన్న విషయం తెలిసిందే. ఇక ఈ భారీ విజయాన్ని చిత్ర యూనిట్ తెగ సందడి చేస్తోంది. ఇప్పటికే పలుసార్లు సక్సెస్ మీట్‌ను నిర్వహించిన చిత్ర యూనిట్ సోమవారం ట్రిపుల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సక్సెస్ మీట్ లైవ్‌ను మీరూ చూసేయండి..
Published on: Jun 13, 2022 08:03 PM
