Tollywood – Bollywood: సౌత్ హీరోలను నిరాశపరుస్తున్న బాలీవుడ్ డెబ్యూస్.. టాలీవుడ్ నే దిక్కా ఇక..
మా హీరో వస్తాడు 1000 కోట్లు కొడతాడు..! అరేయ్ మీ వాడి వల్ల ఏమవుతుందిరా మా వాడొచ్చి కొడతాడు చూడు..! ఇవన్నీ చూసాక హీరోల ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా..? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాంరా అని..!
మా హీరో వస్తాడు 1000 కోట్లు కొడతాడు..! అరేయ్ మీ వాడి వల్ల ఏమవుతుందిరా మా వాడొచ్చి కొడతాడు చూడు..! ఇవన్నీ చూసాక హీరోల ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా..? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాంరా అని..! టాలీవుడ్లో కొందరు హీరోల పరిస్థితి ఇదే. వాళ్ల సినిమాలకు 1000 కోట్లు రాకపోతే పరువు పోతుందేమో అనే భ్రమల్లోకి బలవంతంగా పంపించేస్తున్నారు. మరి ఎవరా హీరోలు..? ఏంటా సినిమాలు..? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!
4,218 కిలోమీటర్లు ఆటో రిక్షాలో ప్రయాణించి బ్రిటన్ జంట.. చివరికి!
దీపావళిని 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?
ఐటీ ఉద్యోగుల నయా ట్రెండ్.. వర్క్ ఫ్రమ్ పార్క్
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు

