Trivikram – Allu Arjun: నాలుగోసారి జోడీ కడుతున్న మాటల మాంత్రికుడు – ఐకాన్ స్టార్.
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మరోసారి రాబోతుంది. హ్యాట్రిక్ విజయాలతో బాక్సాఫీస్ బద్దలుకొట్టిన కాంబో.. నాలుగోసారి రిపీట్ అవుతుంది. చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఓ వైపు పాన్ ఇండియన్ స్టార్.. మరోవైపు మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్..
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మరోసారి రాబోతుంది. హ్యాట్రిక్ విజయాలతో బాక్సాఫీస్ బద్దలుకొట్టిన కాంబో.. నాలుగోసారి రిపీట్ అవుతుంది. చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఓ వైపు పాన్ ఇండియన్ స్టార్.. మరోవైపు మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. ఈ ఇద్దరూ కలిస్తే ఫ్యాన్స్‌కి అంతకంటే కావాల్సిందేంటి..? అంత ఆసక్తి రేపుతున్న ఆ కాంబినేషన్ ఏంటి..? పాటలో చెప్పినట్లే తమ కాంబినేషన్ చల్ చలో చలో అంటున్నారు త్రివిక్రమ్, అల్లు అర్జున్. చాలా రోజులుగా ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇదే నిజమైంది. నాలుగోసారి ఈ ఇద్దరూ సినిమా చేయబోతున్నారు. పుష్ప 2తో అల్లు అర్జున్.. గుంటూరు కారంతో గురూజీ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. దీని తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోపై పూర్తి క్లారిటీ రానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
