కాజల్‌కు ట్విస్ట్ ఇచ్చిన శంకర్.. ఊహించి ఉండదు !! పాపం !!

కాజల్ అగర్వాల్‌కు స్టార్ డైరెక్టర్ శంకర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఓ పక్క భారతీయుడు2 కోసం తాను ఇలా కష్టపడ్డాను.. అలా కష్టపడ్డానని పలు ఇంటర్వ్యూల్లో కాజల్‌ చెబుతుండగా... అసలు కాజల్ భారతీయుడు 2లో లేదని కుండబద్దలు కొట్టేశాడు శంకర్. అయితే ఈమెకు సంబంధించిన సీన్లు అన్నీ భారతీయుడు 3లో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఊహించని ఈ షాక్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది కాజల్. దాంతో పాటే అయ్యో పాపం అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది.

కాజల్‌కు ట్విస్ట్ ఇచ్చిన శంకర్.. ఊహించి ఉండదు !! పాపం !!

|

Updated on: Jun 08, 2024 | 2:06 PM

కాజల్ అగర్వాల్‌కు స్టార్ డైరెక్టర్ శంకర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఓ పక్క భారతీయుడు2 కోసం తాను ఇలా కష్టపడ్డాను.. అలా కష్టపడ్డానని పలు ఇంటర్వ్యూల్లో కాజల్‌ చెబుతుండగా… అసలు కాజల్ భారతీయుడు 2లో లేదని కుండబద్దలు కొట్టేశాడు శంకర్. అయితే ఈమెకు సంబంధించిన సీన్లు అన్నీ భారతీయుడు 3లో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఊహించని ఈ షాక్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది కాజల్. దాంతో పాటే అయ్యో పాపం అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ !!

మూగజీవుల పట్ల రైతు పెద్ద మనసు.. ఏం చేశాడో చూడండి !!

Aadhar: జూన్‌ 14 తర్వాత వారి ఆధార్‌ పనిచేయదా ??

Donald Trump: ప్రెసిడెంట్‌ పోటీ నుంచి ట్రంప్‌ తప్పుకోవాలి

మూసివేసిన ఆలయాన్ని తెరిపించిన నటుడు.. రియల్‌ హీరో అంటూ ప్రశంసలు

Follow us