RGV on Rajamouli: రాజమౌళిపై RGV సీరియస్ కామెంట్స్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా..
సినిమా షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ మూగబోయింది. యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పూర్తిగా
సినిమా షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ మూగబోయింది. యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పూర్తిగా పూర్తిగా నిశిబ్దం అలుముకుంది. అయితే ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడేందుకు వరుసగా సమావేశాలు జరుగుతున్నా ఓ కొలిక్కి రావడంలేదు. ఇక ఈక్రమంలోనే తాజాగా షూటింగ్ బంద్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ వర్మ. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పరిస్థితి రావడానికి దర్శక ధీరుడు రాజమౌళి కారణమంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ఓటీటీల వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్న నిర్మాతల వాదనను కొట్టి పారేసిన ఆర్జీవీ టాలీవుడ్‌కు అసలు శత్రవులు దర్శకుడు రాజమౌళి, యూట్యూబ్ ఛానెళ్ల వారని.. షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
“ప్రస్తుతం ప్రేక్షకులు షార్ట్ వీడియోలకు బాగా అలవాటు పడ్డారు. అందుకే ఎక్కువగా యూట్యూబ్‌ని ఆశ్రయిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో జనానికి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ బాగా దొరుకుతుంది. ఇక వీటిన్నింటి ప్రభావం థియేటర్లపై పడుతోంది. థియేటర్లో రెండు గంటల పాటు ఓపికగా సినిమా చూడాలంటే రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్ లేదా కేజీఎఫ్ లాంటి సినిమాలు మాత్రమే రావాలి” అని మరో సారి తన స్టైల్లో మాట్లాడారు ఆర్జీవీ. అయితే ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

