Puri Jagannadh: చిరు కాదు.. బాలయ్య కాదు.. డబల్ ఇస్మార్ట్ అంటున్న పూరి..! పూరి ఇజ్ బ్యాక్.

|

May 15, 2023 | 12:47 PM

డైరెక్టర్ పూరి జగన్నాథ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ఉన్న దర్శకుడు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న పూరి.. ఇప్పుడు ఒక్క హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో ఇబ్బందులు పడుతున్నారు.

డైరెక్టర్ పూరి జగన్నాథ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ఉన్న దర్శకుడు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న పూరి.. ఇప్పుడు ఒక్క హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక గతేడాది లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలనుకున్న పూరికి మరోసారి ఎదురుదెబ్బే తగిలింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో పూరి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. ఈ సినిమా పూరికి తీవ్ర నష్టాలను మిగిల్చింది. దీంతో వీరి కాంబోలో రావాల్సిన జనగణమణ చిత్రం కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరికి బూస్ట్ ఇచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ రాబట్టింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!