Korata Shiva: శ్రీవారి సాక్షిగా.. #NTR30పై కొరటాల మాటలు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్..
వస్తున్నా అన్నాడు..! వచ్చేస్తున్నా అంటూ... సముద్రం ఒడ్డున కత్తులు పట్టుకుని నిల్చొన్నాడు. భీకర తుఫానులో రక్త పాతం సృష్టించేలా కనిపించాడు. శత్రువుల పీకలు కోతలా కోయడం
వస్తున్నా అన్నాడు..! వచ్చేస్తున్నా అంటూ… సముద్రం ఒడ్డున కత్తులు పట్టుకుని నిల్చొన్నాడు. భీకర తుఫానులో రక్త పాతం సృష్టించేలా కనిపించాడు. శత్రువుల పీకలు కోతలా కోయడం ఇక మొదలనే హింట్.. రోమాలు నిక్కిబొడిచేలా ఇచ్చాడు. కాని ఇంత వరకు సినిమా మొదలెట్టకుండా విత్ ఫ్యామిలీ ఫారెన్ చెక్కేశారు మన యంగ్ టైగర్.కాని న్యూ ఇయర్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను సర్‌ప్రైజ్ ఇస్తూ.. ఈ సంవత్సంర ఫిబ్ ఫస్ట్ వీక్లో తన షూటింగ్ మొదలనే న్యూస్ వచ్చేలా చేశారు తారక్. దాంతో పాటే ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా అన్నట్టు.. ఈ సినిమా రిలీజ్ డేట్ ఏప్రిల్ 5 అంటూ.. పక్కాగా ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేపించారు మన యంగ్ టైగర్.ఇక ఈ సర్‌ప్రైజ్ లకు కంటిన్యూ అన్నట్టు.. ఫ్యాన్స్‌లో మరింత అంచనాలను పెరిగేట్టు…. ఎన్టీర్ 30 సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశారు డైరెక్టర్ కొరటాల శివ. ఎస్ ! తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించికున్న డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ 30 విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యిందన్నారు. నెక్ట్స్ మంథ్ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని, నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 5న ఈ మూవీ రిలీజ్ అవుతుందని మరో సారి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?
హోలీ పండగలో వాడే కెమికల్ రంగులపై వైద్యుల వార్నింగ్!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!

