Crazy Fellow Pre Release: క్రేజీ ఫెలో ఆది సాయి కుమార్.. హైదరాబాద్ వేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్..(లైవ్)
యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం క్రేజీ ఫెలో. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో నిర్మాణంలో నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తుండగా.. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు.
యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం క్రేజీ ఫెలో. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో నిర్మాణంలో నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తుండగా.. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.ఆది చేతిలో గులాబీ పువ్వుల గుత్తితో నవ్వుతూ కనిపిస్తుండగా, హీరోయిన్లు దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ సీతాకోకచిలుక రెక్కలుగా చెరో వైపు కనిపించడం ఎలిగెంట్ గా వుంది. ఆర్‌ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు విడుదలైన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

