Mahesh Babu Autograph: బాబే కాదు.. ఆయన సంతకం కూడా ట్రెండింగ్‌లోనే.. వీడియో.
సూపర్ స్టార్ మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఉన్నారు. వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మహేష్. అంతే కాదు అల్ టైం రికార్డ్ కూడా క్రియేట్ చేశారు మహేష్ బాబు . అయితే గుంటూరు కారం సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది
సూపర్ స్టార్ మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఉన్నారు. వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మహేష్. అంతే కాదు అల్ టైం రికార్డ్ కూడా క్రియేట్ చేశారు మహేష్ బాబు . అయితే గుంటూరు కారం సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది “నేను నా ఫ్యాన్స్ కు తప్ప ఆటోగ్రాఫ్ ఎవ్వరికి ఇవ్వనూ” అని అంటారు మహేష్. అయితే మహేష్ బాబు ఆటోగ్రాఫ్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా..? మహేష్ బాబుకు అభిమానులంటే ఎంతో ప్రేమ. ప్రేక్షకులు ఆయనను ఎంతగా అభిమానిస్తారో మహేష్ కూడా తన అభిమానులను అంతగా ప్రేమిస్తాడు. ప్రతి సారి తన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో అభిమానుల గురించి చెప్పి వారిపై తన ప్రేమ ఎంతవుందో తెలుపుతారు. మీరెప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు అంటూ మహేష్ చెప్పే మాటలు ఆయన అభిమానులను ఫిదా చేస్తుంది. తాజాగా మహేష్ బాబు ఆటోగ్రాఫ్ వైరల్ అవుతోంది. లవ్ మహేష్ బాబు అంటూ సూపర్ స్టార్ సిగ్నేచర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఓ అభిమానికి మహేష్ బాబు ఇచ్చిన ఆటోగ్రాఫ్ ఇది. ఇప్పుడు మహేష్ ఆటోగ్రాఫ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అంవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

