Arjun Kapoor – Malaika Arora: ఆమెకు 50 ఏళ్లు.. మనోడికి 38 ఏళ్లు.! ఎట్టకేలకు బ్రేకప్.. క్లారిటీ.
ప్రేమ తీరే అంతా..! ఎవరి మధ్య ఎప్పుడు పుడుతుందో...ఎందుకు పుడుతుందో.. ఎలా పుడుతుందో.. తెలియకుండానే పుట్టేస్తుంది. ఒకరికొకరు ఏకం అయ్యే వరకు... విరహ దాహం తీరే వరకు నిలవనీయకుండా చేస్తుంది. అప్పుట్లో ఇదే జరిగింది బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, మలైకా ఆరోరా విషయంలో..! అందుకే తన కంటే వయసులో పెద్ద, ఇద్దరు పిల్లల తల్లైన మలైకా అరోరాని ప్రేమించిన అర్జున్ కపూర్... ఇన్నాళ్ల ప్రేమింగ్.. డేటింగ్ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. బాలీవుడ్ మీడియా వారు ఇదే అంటున్నారు.
ప్రేమ తీరే అంతా..! ఎవరి మధ్య ఎప్పుడు పుడుతుందో.. ఎందుకు పుడుతుందో.. ఎలా పుడుతుందో.. తెలియకుండానే పుట్టేస్తుంది. ఒకరికొకరు ఏకం అయ్యే వరకు.. విరహ దాహం తీరే వరకు నిలవనీయకుండా చేస్తుంది. అప్పుట్లో ఇదే జరిగింది బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, మలైకా ఆరోరా విషయంలో..! అందుకే తన కంటే వయసులో పెద్ద, ఇద్దరు పిల్లల తల్లైన మలైకా అరోరాని ప్రేమించిన అర్జున్ కపూర్… ఇన్నాళ్ల ప్రేమింగ్.. డేటింగ్ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. బాలీవుడ్ మీడియా వారు ఇదే అంటున్నారు. బీచ్‌లలో సన్ బాత్‌లు చేస్తూ.. బ్లూ సీలో స్విమ్మింగులు చేస్తూ.. హాయ్‌గా మలైకాతో ఇంతకాలం టైమ్ స్పెండ్ చేసిన అర్జున్ కపూర్ తజాగా ఈమెకు బ్రేకప్ చెప్పారట. అందుకే ఈ మధ్య మలైకాతో కాకుండా.. సింగిల్గానే పార్టీస్‌కు వెళుతున్నారట కూడా.! అయితే 38 ఏళ్ల అర్జున్ కపూర్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. తాజాగా ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారట. ఇకనైనా కెరీర్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందంటూ.. అర్జున్‌కు సజెస్ట్ కూడా చేస్తున్నారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

