దేవర డేట్‌పై కన్నేసిన చెర్రీ.. అంటే పోరు తప్పదన్నట్టే..!
ట్రిపుల్ ఆర్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా కనిపించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్! తమ నెక్ట్స్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర బద్ద శత్రువులుగా మారబోతున్నారు. దాదాపు రెండు మూడు వారాల తేడాతో.. వీళ్లిద్దరూ థియేటర్లలోకి రాబోతున్నారు. అయితే దేవర మేకర్స్ ఇప్పుటికే తామ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుందంటూ.. అనౌన్స్ చేశారు. కానీ కాస్త ముందుగా సెప్టెంబర్ 27నే వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ట్రిపుల్ ఆర్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా కనిపించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్! తమ నెక్ట్స్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర బద్ద శత్రువులుగా మారబోతున్నారు. దాదాపు రెండు మూడు వారాల తేడాతో.. వీళ్లిద్దరూ థియేటర్లలోకి రాబోతున్నారు. అయితే దేవర మేకర్స్ ఇప్పుటికే తామ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుందంటూ.. అనౌన్స్ చేశారు. కానీ కాస్త ముందుగా సెప్టెంబర్ 27నే వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో దేవర ఖాళీ చేసిన అదే డేట్‌పై కన్నేశారట గేమ్ ఛేంజర్ మేకర్స్. అక్టోబర్ 10న కానీ.. ఆ తర్వాత కానీ రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

