Upasana Konidela: మా ఆయన వల్లే డిప్రెషన్ నుంచి బయటపడ్డా..
కోట్లలో ఆస్తి.. పైగా స్టార్ హీరో భార్య! ఇంకేం అంతా బానే ఉంటుంది లే అని అనుకుంటున్న వారికి..ఉపాన ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆఫ్టర్ ప్రెగ్నెన్నీ తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా అని.. దాని వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లి పోయా అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు తాను ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి కారణం తన లవ్లీ హస్బెండ్ చెర్రీ అంటూ చెప్పుకొచ్చారు. డెలివరీ తర్వాత.. తీవ్ర ఒత్తిడిలో ఉన్న తనకు.. చెర్రీ థెరపిస్ట్‌లా సాయం చేశాడని చెప్పారు ఉపాసన.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!