Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం.. బ్లాక్ బాస్టర్ మ్యూజికల్ నైట్.. లైవ్ వీడియో
విక్టరీ వెంకటేశ్ - అనిల్‌రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్ సరసన.. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు..
విక్టరీ వెంకటేశ్ – అనిల్‌రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్ సరసన.. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు.. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. కాగా.. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచాయి.. ఇక ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలకు ముందు సినిమా యూనిట్.. శనివారం బ్లాక్ బాస్టర్ మ్యూజికల్ నైట్ నిర్వహిస్తోంది.. లైవ్ వీడియోచూడండి..