Pooja Hegde: ధనుష్‌కు జోడీగా పూజా.. క్రేజీ ఆఫర్‌ దక్కించుకున్న బుట్టబొమ్మ.. వీడియో

ఒక లైలాకోసం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే ఇప్పుడు టాప్ హీరోయిన్‌‌‌గా రాణిస్తున్నారు. వరుసగా అవకాశాలను అందుకుంటూ.. నెంబర్ వన్ హీరోయిన్ రేస్‌‌‌‌లో దూసుకుపోతున్నారు.

|

Updated on: Aug 01, 2021 | 8:35 AM

Follow us