SBI: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మరో కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్.. వీడియో

Phani CH

|

Updated on: Aug 01, 2021 | 8:33 AM

సామాన్య ప్రజలు పిక్స్‌డ్ డిపాజిట్లను మంచి పెట్టుబడి ఎంపికగా భావిస్తారు. ఇందులో పెట్టుబడులు పెట్టడం వల్ల వినియోగదారులకు మంచి రాబడి లభించడమే కాకుండా వారి డబ్బుకు భద్రత కూడా ఉంటుంది.