Corona in Tollywood: టాలీవుడ్ ని వణికిస్తున్న కరోనా….!! పలువురు సెలబ్రిటీలకు పాజిటివ్… ( వీడియో )
Corona in Tollywood: వరుసగా టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండటంతో ఇండస్ట్రీలో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా దిల్ రాజు పాజిటివ్ అన్న వార్తలతో ఒక్కసారిగా టాలీవుడ్ అలెర్ట్ అయ్యింది. దర్శకుడు గుణశేఖర్‌కు పాజిటివ్ రావటంతో శాకుంతలం షూటింగ్ ఆగిపోయింది.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: Shanmukh Jaswanth: యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉన్న సూర్య వెబ్ సిరీస్..!! ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos