Manchu Manoj: మంచు విష్ణు ఇంటికి వచ్చి కొడుతున్నాడు !!
మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం రోడ్డునపడింది. అన్న విష్ణుతో వివాదాన్ని స్టేటస్‌గా పెట్టాడు మనోజ్.
మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం రోడ్డునపడింది. అన్న విష్ణుతో వివాదాన్ని స్టేటస్‌గా పెట్టాడు మనోజ్. మనోజ్ ఫేస్‌బుక్ స్టోరీ పోస్ట్‌తో ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. వారి మధ్య విబేధాలను బయటపెట్టింది. ఇళ్లలోకి చొరబడి ఇలా తనవాళ్లను, బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Keerthy Suresh: ధూం దాం చేసిన కీర్తి సురేష్.. ఎత్తిన బాటిల్ దించకుండా తాగిందిగా !!
Rana Daggubati-Naga Chaitanya: మొత్తానికి బావ బామ్మర్దులు కలిశారు !!
ఐదు పదులు దాటినా అదరహో అనిపిస్తున్న మహిళ !! సూపర్ ఉమన్ అంటూ కామెంట్లు
ఆచారం అంటూ.. స్టిక్ తీసుకొని వరుడ్ని చితకబాదిన వధువు
ఉద్యోగం చేస్తానన్న కోడలు.. ఇటుకతో తల పగలగొట్టిన మామ !!
Published on: Mar 24, 2023 12:57 PM
వైరల్ వీడియోలు
Latest Videos