మహేశ్- జక్కన్న సినిమాలో విక్రమ్.. అసలు విషయం చెప్పిన చియాన్
ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో చేతులు కలిపాడు. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు, కానీ ఇప్పటికే ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు లుక్ గురించి జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు . ఇప్పుడు ఈ చిత్ర బృందంతో చియాన్ విక్రమ్ పేరు కూడా చేరిపోయింది.
ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో చేతులు కలిపాడు. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు, కానీ ఇప్పటికే ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు లుక్ గురించి జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు . ఇప్పుడు ఈ చిత్ర బృందంతో చియాన్ విక్రమ్ పేరు కూడా చేరిపోయింది. దానికి స్వయంగా విక్రమ్ చేసిన ప్రకటనే కారణం. ఇక చియాన్ విక్రమ్ తంగళన్ సినిమాలో నటించాడు. కోలార్ బంగారు గని కథాంశంతో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దానికి ప్రచారం కల్పించేందుకు చిత్రబృందం ఇటీవల హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విక్రమ్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో ఒక రిపోర్టర్ ‘మహేశ్ – రాజమౌళి సినిమాలో మీరు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ రియాక్షన్ ఏంటి అని విక్రమ్‌ను అడిగాడు. అందుకు ఈ స్టార్ హీరో క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం పిచ్చిరా అయ్యా!! నుదుటిపై పచ్చబొట్టుగా దర్శన్ పేరు
ఎన్టీఆర్, జాన్వీల రొమాన్స్ నెక్ట్స్ లెవెల్ అందర్నీ ఆకట్టుకుంటున్న ‘చుట్టమల్లె’
మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. మొక్కలు నాటితే అనసూయ సినిమా టికెట్లు ఫ్రీ..
ఇద్దరి మధ్యలోకి వెళ్లి.. గుక్కపెట్టి ఏడుస్తున్న శేఖర్ బాషా
మంజుమ్మల్ ప్రొడ్యూసర్ ముక్కుపిండి మరీ డబ్బు వసూలు చేసిన రాజా..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

