ఇదేం పిచ్చిరా అయ్యా!! నుదుటిపై పచ్చబొట్టుగా దర్శన్ పేరు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ జైలుకు వెళ్లి రెండు నెలలు కావస్తోంది. ప్రస్తుతం పరప్పన అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడీ కన్నడ స్టార్. అతనిని చూసేందుకు నిత్యం కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులు జైలుకు వస్తూనే ఉన్నారు. జైలులో ఉన్నప్పటికీ దర్శన్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. వీలైనంత త్వరగా డీ బాస్ బయటకు రావాలని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ జైలుకు వెళ్లి రెండు నెలలు కావస్తోంది. ప్రస్తుతం పరప్పన అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడీ కన్నడ స్టార్. అతనిని చూసేందుకు నిత్యం కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులు జైలుకు వస్తూనే ఉన్నారు. జైలులో ఉన్నప్పటికీ దర్శన్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. వీలైనంత త్వరగా డీ బాస్ బయటకు రావాలని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొంత మంది మాత్రం హద్దులు దాటుతున్నారు. అభిమానం పేరుతో పిచ్చి చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో దర్శన్ పై ఉన్న అభిమానంతో ఒక వ్యక్తి తన కుమారుడికి ఏకంగా ఖైదీ డ్రెస్ తొడిగించి ఫొటో షూట్ చేయించాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి. ఇక జైలులో దర్శన్ కు కేటాయించిన నెంబర్ ను కూడా తమ బైక్ లకు నంబర్ ప్లేట్లుగా, ఒంటిపై పచ్చబొట్లుగా వేయించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఒక అభిమానిన నుదిటిపై డీబాస్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎన్టీఆర్, జాన్వీల రొమాన్స్ నెక్ట్స్ లెవెల్ అందర్నీ ఆకట్టుకుంటున్న ‘చుట్టమల్లె’
మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. మొక్కలు నాటితే అనసూయ సినిమా టికెట్లు ఫ్రీ..
ఇద్దరి మధ్యలోకి వెళ్లి.. గుక్కపెట్టి ఏడుస్తున్న శేఖర్ బాషా
మంజుమ్మల్ ప్రొడ్యూసర్ ముక్కుపిండి మరీ డబ్బు వసూలు చేసిన రాజా..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

