Chiranjeevi: గూస్ బంప్స్ మూమెంట్ గూగుల్ మ్యాపెక్కిన మెగాస్టార్.. అదిరిపోయే వీడియో.
ఇప్పటికే క్రేజ్‌లోనూ.. ఫ్యాన్ బేస్లోనూ.. ఎవరెస్ట్ రేంజ్‌ను టచ్ చేసిన మెగాస్టార్ చిరు.. తాజాగా గూగుల్ మ్యాప్స్‌కెక్కేశారు. తన అభిమానానికి హద్దులు లేవంటూ.. మరో సారి అందరికీ తెలిసేలా చేశారు. ఇప్పుడీ ఫీట్‌తోనే నెట్టింట తెగ వైరల్ అవుతూనే ట్రెండ్ అవుతున్నారు. ఇంతకీ ఏంటా ఫీటా అంటారా? మీరే చూడండి ఈ వీడియో..!చూశారుగా.! మెగా స్టార్ చిరు డై హార్డ్ ఫ్యాన్స్ కొంతమంది.. గూగుల్ మ్యాప్స్‌పై చిరు బొమ్మ గీయాలనుకున్నారు.
ఇప్పటికే క్రేజ్‌లోనూ.. ఫ్యాన్ బేస్లోనూ.. ఎవరెస్ట్ రేంజ్‌ను టచ్ చేసిన మెగాస్టార్ చిరు.. తాజాగా గూగుల్ మ్యాప్స్‌కెక్కేశారు. తన అభిమానానికి హద్దులు లేవంటూ.. మరో సారి అందరికీ తెలిసేలా చేశారు. ఇప్పుడీ ఫీట్‌తోనే నెట్టింట తెగ వైరల్ అవుతూనే ట్రెండ్ అవుతున్నారు. ఇంతకీ ఏంటా ఫీటా అంటారా? మీరే చూడండి ఈ వీడియో..!చూశారుగా.! మెగా స్టార్ చిరు డై హార్డ్ ఫ్యాన్స్ కొంతమంది.. గూగుల్ మ్యాప్స్‌పై చిరు బొమ్మ గీయాలనుకున్నారు. ఇక అందుకోసం కొంత మంది జీపుల్లోనూ.. మరి కొంత మంది బైకులపైనా.. సిటీలో మెగాస్టార్ చిరు బొమ్మ కనిపించేలా తిరిగారు.
చిరంజీవి ఫేషియల్ ఆకారానికి అనువుగా.. దాదాపు 800 కిలోమీటర్ల మేర చెక్ పాయింట్స్‌ను పెట్టుకుని జీపీఎస్ నావిగేషన్‌తో వాటిని కలుపుతూ.. చిరు బొమ్మను గూగుల్ మ్యాప్స్‌పై కనిపించేలా చేశారు. పర్ఫెక్ట్ గా త్రూ జీపీఎస్ వర్చువల్ గా గీశారు. అంతేకాదు ఇక ఈఫీట్ కోసం దగ్గర దగ్గర 15 రోజులు గ్రౌండ్ వర్క్ చేసి.. చిరుకు.. చిరు అభిమానులకు అద్బుత కానుకనిచ్చారు. ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించారు. ఇక భోళా శంకర్ మేనియా తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంది. ఆగస్టు 11 ఎర్లీ మార్నింగ్ నుంచే.. థియేటర్ల ముందు జాతర మొదలైంది. చిరు సినిమాను చూసేందుకు ఆయన పవర్ ఫుల్ యాక్షన్ విట్ నెస్ చేసేందుకు అభిమానుల్లో ఆరాటం కట్టలు తెచ్చుకుంటోంది. ఇక దానికి తోడు.. ఈసినిమా టాక్ పాజిటివ్‌గా రావడం కూడా.. మెగా ఫ్యాన్స్ ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. బొమ్మ హిట్టన్న టాక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

