Taruni Sachdev: దారుణం.! పుట్టిన రోజే.. ప్రమాదంలో చనిపోయిన నటి.
మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం.. చావు ఎప్పుడు ఎలా వస్తుందో అంచనా వేయడం ఇంకా కష్టం. అయితే ఇలాంటి కష్టమే నటి తరుణి సచ్ దేవ్‌కు కూడా జరిగింది. అనుకోని ప్రమాదం ఆమెను చిన్న వయసులోనే ఈ లోకానికి దూరం చేసింది. అయితే అప్పుటి ఆమె మరణం ఇప్పుడు ఎందుకో నెట్టింట వైరల్ అవుతోంది. మరో సారి ఈ నటిని గుర్తుకు తెస్తూనే.. బాధపడేలా చేస్తోంది.
మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం.. చావు ఎప్పుడు ఎలా వస్తుందో అంచనా వేయడం ఇంకా కష్టం. అయితే ఇలాంటి కష్టమే నటి తరుణి సచ్ దేవ్‌కు కూడా జరిగింది. అనుకోని ప్రమాదం ఆమెను చిన్న వయసులోనే ఈ లోకానికి దూరం చేసింది. అయితే అప్పుటి ఆమె మరణం ఇప్పుడు ఎందుకో నెట్టింట వైరల్ అవుతోంది. మరో సారి ఈ నటిని గుర్తుకు తెస్తూనే.. బాధపడేలా చేస్తోంది. బాల నటిగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది తరుణి సచ్ దేవ్. అలాగే పా అనే సినిమాలో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించింది. ఆ తరువాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి.. దాదాపు 50 యాడ్స్ లో నటించింది. అయితే అనూహ్యంగా తన 15వ యేట.. తన పుట్టిన రోజునే.. విమాన ప్రమాదంలో చనిపోయింది తరుణి సచ్ దేవ్. అయితే తాజాగా తరుణికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు ఈమె వెళ్లడాన్ని అందరూ జీర్ణించుకోలే చేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

