దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా చార్మి సినిమా..?? సోషల్ మీడియాలో వార్త హల్‌చల్ ( వీడియో )
రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ హీరోగా నటి, నిర్మాత చార్మి ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ హీరోగా నటి, నిర్మాత చార్మి ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా సౌత్ అండ్ నార్త్‌లో మంచి క్రేజ్ ఉన్న దేవీశ్రీప్రసాద్ అప్పుడప్పుడు స్క్రీన్ మీద హుషారుగా సందడి చేస్తుంటాడు. ఆయనలో హీరో కళ బాగానే కనిపిస్తుంది. అందుకే గతంలో ఈయన హీరోగా సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఎందుకనో ఆ తర్వాత దీని గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ న్యూస్ వచ్చింది. ‘జ్యోతిలక్ష్మి’ సినిమా తర్వాత నిర్మాతగా మారిన చార్మి స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ మేకర్స్ కరణ్ భాగస్వామ్యంతో పూరి – చార్మి విజయ్ దేవరకొండతో ‘లైగర్’ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఎగిరే కారు వచ్చేసిందోచ్…!! టెస్ట్ రైడ్ పూర్తి.. ఇక రెక్కలు విప్పుకుని రయ్…రయ్… ( వీడియో )
Gas cylinder Price: షాక్ మీద షాక్…!! భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర… ( వీడియో )
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్‌చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
