బట్టలు లేకుండా టాలీవుడ్ నటుడు.. షాకింగ్‌గా ‘దిల్ దియా’ ఫస్ట్ లుక్

Updated on: Jan 05, 2026 | 8:58 PM

30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు 'దిల్ దియా' చిత్రంతో సంచలనం సృష్టిస్తున్నాడు. 'ఏ నేకెడ్ ట్రుథ్' ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో చైతన్య రావు బట్టలు లేకుండా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చైతన్య రావు డేర్ స్టెప్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్.

30 వెడ్స్ 21 సిరీస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు చైతన్య రావు.. ఉన్నట్టుండి అందరికీ షాకిచ్చాడు. నేకెడ్‌ లుక్‌లో.. బట్టులు లేకుండా తన న్యూ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్‌ చేశాడు. తన డేర్ స్టెప్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే.. తన అప్‌కమింగ్ ఫిల్మ్ పై అందరి కళ్లు పడేలా చేశాడు ఈ ట్యాలెంటెడ్ యాక్టర్. ఆచితూచి సినిమాలు చేస్తూ.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ యునిక్ కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటున్న చైతన్య రావు.. ఎట్ ప్రజెంట్ ‘దిల్ దియా మూవీ చేస్తున్నారు. ‘ఏ నేక్డ్ ట్రుథ్’ అనేది ట్యాగ్ లైన్. రా అండ్ రూటెడ్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్నాడు. శ్రియాస్ చిత్రాస్‌, ఎ పూర్ణ నాయుడు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్‌పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా రిలీజ్ అయింది. ఆ పోస్టర్‌లో చైతన్య రావు.. లాంగ్ హెయిర్‌.. భారీ గడ్డంతో.. బట్టలు లేకుండా సోఫాలో కూర్చొని ఉండడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: బన్నీ థియేటర్‌ బన్ గయా..! దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్‌.. సంక్రాంతికి ఓపెన్

The Raja Saab: ఇంటర్వ్యూ పుణ్యమాని మరో లీక్‌ !! పార్ట్‌2 పై లీకిచ్చిన మారుతీ

అమెరికా గ్రీన్ కార్డ్ కావాలా ?? పెళ్లి చేసుకుంటే సరిపోదు.. కలిసి ఉండాల్సిందే

మోతమోగుతున్న వందే భారత్ స్లీపర్ ఛార్జీలు.. 3AC టికెట్ రూ. 2 వేల 300

వాహనదారులకు కేంద్రం శుభవార్త.. సరికొత్త రూల్ ఫిబ్రవరి 1 నుండి అమలు