‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేయనున్న బన్నీ:Chaavu Kaburu Challaga Pre Release Event LIVE Video

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఇప్పడు మంచి జోరు చూపిస్తున్నారు. మంచి, మంచి క్రేజీ ప్రాజెక్ట్‌లు సెలక్ట్ చేసుకుంటూ తన అభిరుచి చాటుకుంటున్నారు. మనోడుకు ఇప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా తోడైంది.

  • Anil kumar poka
  • Publish Date - 7:12 pm, Tue, 9 March 21