Puri Jagannath: డైరెక్టర్ పూరీ పై పోలీస్ స్టేషన్లో కేసు.. ‘ఏం చేద్దాం అంటావ్ మరి’
సోషల్ మీడియాలో పాపులర్ అయిన వ్యక్తుల, సెలబ్రిటీల డైలాగ్స్‌ను పాటల్లో వాడటం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్‌ను పట్టుకునే ప్రయత్నం చేసిన పూరీ జగన్నాద్ చిక్కుల్లో పడ్డారు. తన అప్ కమింగ్ సినిమా 'డబుల్ ఇస్మార్ట్' లోని 'మార్ ముంతా చోడ్ చింతా' సాంగ్‌లో.. కేసీఆర్ క్యాజువల్ డైలాగ్ 'ఏం చేద్దాం అంటావ్ మరి' అనే లైన్ ను వాడారు. అయితే ఇది కాస్తా.. ఇప్పుడు ఇష్యూగా మారింది.
సోషల్ మీడియాలో పాపులర్ అయిన వ్యక్తుల, సెలబ్రిటీల డైలాగ్స్‌ను పాటల్లో వాడటం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్‌ను పట్టుకునే ప్రయత్నం చేసిన పూరీ జగన్నాద్ చిక్కుల్లో పడ్డారు. తన అప్ కమింగ్ సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’ లోని ‘మార్ ముంతా చోడ్ చింతా’ సాంగ్‌లో.. కేసీఆర్ క్యాజువల్ డైలాగ్ ‘ఏం చేద్దాం అంటావ్ మరి’ అనే లైన్ ను వాడారు. అయితే ఇది కాస్తా… ఇప్పుడు ఇష్యూగా మారింది. ఐటెం సాంగ్‌లో బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు.. మాజీ సీఎం కేసీఆర్ డైలాగ్ వాడడం.. ఆ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు అభ్యంతరకం అయింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కోపం తెప్పించింది. ఈ క్రమంలోనే ఈ పార్టీ కార్యకర్తలైన రజితా రెడ్డి, సతీష్ కుమార్ ఎల్బీనగర్ డీసీపీకి పూరీ జగన్నాద్ పై కంప్లైట్ చేశారు. ఆయనపై యాక్షన్ తీసుకోవాలని రెక్వెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.