Puri jagannadh: పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
కొడితే దిమ్మతిరిగే రేంజ్లోనే కాదే.. మైండ్‌లోకి వెళ్లి మరీ తిష్ట వేసే రేంజ్లోనే ఉంటాయి పూరీ డైలాగులు. అయితే పూరీ పెన్ను నుంచి బయటికి వచ్చిన ఇలాంటి డైలాగే ఒకటి.. చాలా విచిత్రంగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మోనికా బెల్లూచి చేరి.. ఆమెను ఇంప్రెస్ చేసిందట. యూరప్ కు చెందిన ఓ వ్యక్తి.. ఓ క్లాత్ పై..! గ్లోబల్ వార్మింగ్ పై.. సెలబ్రిటీలందరి ఓపీయన్ తీసుకునే కార్యక్రమం మొదలెట్టారాట.
కొడితే దిమ్మతిరిగే రేంజ్లోనే కాదే.. మైండ్‌లోకి వెళ్లి మరీ తిష్ట వేసే రేంజ్లోనే ఉంటాయి పూరీ డైలాగులు. అయితే పూరీ పెన్ను నుంచి బయటికి వచ్చిన ఇలాంటి డైలాగే ఒకటి.. చాలా విచిత్రంగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మోనికా బెల్లూచి చేరి.. ఆమెను ఇంప్రెస్ చేసిందట. యూరప్ కు చెందిన ఓ వ్యక్తి.. ఓ క్లాత్ పై..! గ్లోబల్ వార్మింగ్ పై.. సెలబ్రిటీలందరి ఓపీయన్ తీసుకునే కార్యక్రమం మొదలెట్టారాట. ఆ క్రమంలో.. ప్రభాస్ బుజ్జిగాడు సెట్లోకి వచ్చి పూరీని కూడా తన ఒపీనియన్ను తన బ్యానర్ క్లాత్ పై రాయాలని రిక్వెస్ట్ చేశారట. దాంతో పూరీ.. తన మైండ్‌కు పని చెప్పి మరీ.. ఓ కొటేషన్ రాశారట. అయితే పూరీ రాసిన ఈ లైన్స్ చూసిన మోనికా బెల్లూచి.. ఫిదా అయి పూరీకి మెయిల్ చేసి మరీ అప్రిషియేట్ చేశారట. అయితే ఇది బుజ్జిగాడు టైంలో జరిగినప్పటికీ.. ఆ తర్వాత ఓ సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో పూరీ చెప్పారు. ఇప్పుడా వీడియో మరో సారి నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

