Taapsee Pannu: లక్ష్మీహారం వేసుకొని అశ్లీలంగా క్యాట్‌వాక్.. నటిపై కేసు నమోదు..
ష్యాషన్ షోలో భాగంగా మెడలో లక్ష్మీహారం వేసుకొని తాప్సీ అశ్లీలంగా క్యాట్‌వాక్ చేసినట్టు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యూటీ తాప్సీపై మధ్యప్రదేశ్‌లోని
ష్యాషన్ షోలో భాగంగా మెడలో లక్ష్మీహారం వేసుకొని తాప్సీ అశ్లీలంగా క్యాట్‌వాక్ చేసినట్టు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యూటీ తాప్సీపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కేసు కూడా నమోదయ్యింది. హిందూ దేవతలను తాప్సీ అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇండోర్‌లోని హింద్ రక్షక్ సంఘటన్ తాప్సీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు, అశ్లీలతను వ్యాప్తి చేసినందుకు ఈ ఫిర్యాదు చేసినట్లు హింద్ రక్షక్ సంఘటన్ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌర్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..