Samantha: హీరోయిన్లకు సమంత చెంపచెళ్లుమనే స్టేట్మెంట్.. వీడియో.
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే రూల్‌ను ఫాలో అవుతున్న హీరోయిన్ల మధ్యలో..! డిమాండ్ ఉన్నంత మేరకే రెమ్యూనరేషన్ వసూళ్ చేయాలనే.. వారి ఆలోచిన మధ్యలో... సామ్ డెసీషన్ తీసుకున్నారు.
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే రూల్‌ను ఫాలో అవుతున్న హీరోయిన్ల మధ్యలో..! డిమాండ్ ఉన్నంత మేరకే రెమ్యూనరేషన్ వసూళ్ చేయాలనే.. వారి ఆలోచిన మధ్యలో… సామ్ డెసీషన్ తీసుకున్నారు. తన రెమ్యూనరేషన్ పై కంట్రోల్ మొత్తం ప్రొడ్యూసర్‌కే ఇచ్చారు. దీన్నే తాజాగా కన్ఫెస్ చేసి.. ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.ఎస్ ! గుణశేఖర్ డైరెక్షన్లో శాకుంతలం సినిమాతో.. ఏప్రిల్ 14న మన ముందుకు వస్తున్న సమంత.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్య్వూలో తన రెమ్యూనరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.తనకు పారితోషికం ఇంత ఇవ్వండి.. అంత ఇవ్వండని ఎవర్నీ అడుక్కోవాల్సిన అవసరం లేదన్నారు సమంత. తన శ్రమ చూసి స్వయంగా నిర్మాతలే.. అది డిసైడ్ చేస్తారన్నారు. ఇంత రెమ్యూషనరేషన్ ఇవ్వాలనుకుంటున్నాం అని వారే తనకు నేరుగా చెబుతారన్నారు సమంత. అంతేకాదు ఇదంతా.. మనం చేసే కష్టం, కృషి ఆధారంగా వస్తుందని నమ్ముతానన్నారు. మన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ పోవాలే తప్పా.. రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకూడదంటూ.. హీరోయిన్లకు చెంపచెడెళ్లు మనేలా మాట్లాడారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
ఇతను కదా.. అసలైన ఓటరు అంటే
రెండు చేతులూ కోల్పోయినా ధైర్యం వీడలేదు..
చెత్త బండే అమ్మ ఒడి!..బిడ్డల కోసం స్టీరింగ్ పట్టిన యువతి!
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!

