Burning Topic LIVE : పుష్ప vs పురుష్ .. ఊహూ.. అంటాం పాపా.. ఇట్లు మగ సమాజం..!(వీడియో)
హీరోయిన్ సమంత పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్ వివాదంలో చిక్కుకుంది. ఊ అంటావా మావా..ఉహు ఉహు అంటావా మావ పాట మగాళ్లను కించపరిచేలా ఉందంటూ ఏపీలోని పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..
Published on: Dec 14, 2021 09:08 AM
వైరల్ వీడియోలు
Latest Videos