Karthik Varma Dandu: బంపర్ ఆఫర్ పట్టిన విరూపాక్ష డైరెక్టర్‌..

|

Apr 26, 2023 | 8:51 PM

అది ఫిల్మ్ ఇండస్ట్రీయే గానీ.. మరేదైనా కానీ.. ట్యాలెంట్ ఉన్నోడినే విజయం వరిస్తుంది. తనకంటూ ఓ గుర్తింపునిస్తుంది. తన చుట్టూ నలుగురు చేరేలా చేస్తోంది. దిమ్మతిరిగే బంపర్‌ ఆఫర్స్‌ తనను వెతుక్కుంటూ రావడాన్ని ఓ పరిపాటిగా మారుస్తుంది. ఎట్ ప్రజెంట్ విరూపాక్ష డైరెక్టర్‌ కార్తీక్ దండు ఫిల్మ్

అది ఫిల్మ్ ఇండస్ట్రీయే గానీ.. మరేదైనా కానీ.. ట్యాలెంట్ ఉన్నోడినే విజయం వరిస్తుంది. తనకంటూ ఓ గుర్తింపునిస్తుంది. తన చుట్టూ నలుగురు చేరేలా చేస్తోంది. దిమ్మతిరిగే బంపర్‌ ఆఫర్స్‌ తనను వెతుక్కుంటూ రావడాన్ని ఓ పరిపాటిగా మారుస్తుంది. ఎట్ ప్రజెంట్ విరూపాక్ష డైరెక్టర్‌ కార్తీక్ దండు ఫిల్మ్ కెరీర్లోనూ ఇదే జరుగుతోంది. ఎస్ ! సినిమాల్లో డైరెక్టర్‌ అవ్వాలని ఆశతో..కోరికతో.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కార్తీక్ దండు.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌ గా మంచి మార్కులు కొట్టేశారు. తన డెబ్యూ మూవీ భం బోలేనాథ్‌ సినిమాతో డైరెక్టర్‌ అవ్వాలనే తన ఎయిమ్‌ను ఫుల్ ఫిల్ చేసుకున్నారు. కానీ ఫస్ట్ సినిమాతో హిట్టు కొట్టలేక పోయారు. ఇక ఈక్రమంలోనే తనను నమ్మని ప్రొడ్యూసర్లను వదిలి.. తన గురువు.. సుకుమార్ దగ్గరికి చేరారు. తన దగ్గరనున్న ఓ స్క్రిప్ట్ చెప్పారు. అది కాస్త పాన్ ఇండియన్ డైరెక్టర్‌ అయిన సుకుమార్ కు నచ్చడంతో… తన ఆధ్వర్యంలోనే.. తన ప్రొడక్షన్లోనే.. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా… విరూపాక్షను తెరకెక్కించారు. దిమ్మతిరిగే హిట్ కొట్టారు. జెస్ట్ నాలుగు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అతి తొందర్లో పాన్ ఇండియా రేంజ్‌కు వెళుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Uppal Sky Walk: ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఉప్పల్ స్కైవాక్

Hyderabad: హైదరాబాద్ లో బయటపడ్డ మరొక సొరంగం !! లోపాలకి వెళ్లి చూడగా షాక్ !!

విమానం గాల్లో ఉండగా సినిమా రేంజ్ లో ఫైటింగ్.. కట్ చేస్తే..

విమానం గాల్లో ఉండగా సినిమా రేంజ్ లో ఫైటింగ్.. కట్ చేస్తే..

Vizag RK Beach: ఐదు లైన్ల లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయిన యువతి.. చివరికి ??

 

Published on: Apr 26, 2023 08:51 PM