Buchi babu - Sukumar: మాస్టార్.. నవ్వు చాలా గ్రేట్‌.. ఆ విషయంలో బుచ్చిబాబు కథలో సుక్కు పాత్ర..

Buchi babu – Sukumar: మాస్టార్.. నవ్వు చాలా గ్రేట్‌.. ఆ విషయంలో బుచ్చిబాబు కథలో సుక్కు పాత్ర..

Anil kumar poka

|

Updated on: Jul 31, 2022 | 6:21 PM

డైరెక్టర్ సుకుమార్..! లెక్కల మాస్టారు నుంచి డైరెక్టర్ గా మారారు. డైరెక్టర్ నుంచి పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా అప్‌గ్రేడ్‌ అయ్యారు. ఇక పాన్ ఇండియన్ డైరెక్టర్ నుంచి తాజాగా శిష్యుడికి సలహాలిచ్చే


డైరెక్టర్ సుకుమార్..! లెక్కల మాస్టారు నుంచి డైరెక్టర్ గా మారారు. డైరెక్టర్ నుంచి పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా అప్‌గ్రేడ్‌ అయ్యారు. ఇక పాన్ ఇండియన్ డైరెక్టర్ నుంచి తాజాగా శిష్యుడికి సలహాలిచ్చే మాస్టారు గా మళ్లీ మారిపోయారు సుక్కు.ఎస్ ! ఎట్ ప్రజెంట్ పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్న సుకుమార్ .. తాజాగా తన శిష్యుడు.. డైరెక్టర్ బుచ్చిబాబు సనాకు సలహాలు సూచలను ఇస్తున్నారు. బుచ్చిబాబు ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కనున్న సినిమా విషయంగా శిష్యుడితో మాట్లాడతున్నారు. స్టోరీ స్క్రీప్ట్ విషయంలో బుచ్చిబాబుకు హెల్ప్‌ చేస్తున్నారు.అయితే వీరిద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నఫోటో ఒకటి బయటికి వచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. శిష్యుని వెన్నంటే ఉండి.. ఆయనను ఇండస్ట్రీలో నడిపిస్తున్న తీరు అందర్నీ ఫిదా చేస్తోంది. మాస్టార్ నువ్వు గ్రేట్ అయ్యా అనే మాట నెట్టింట వినబడేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Jul 31, 2022 06:21 PM