పేరు మరిచిపోయిన బోయపాటి.. అంతా షాక్ వీడియో
అఖండ 2 తాండవం చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ను పొందిందని దర్శకుడు బోయపాటి శ్రీను ప్రకటించారు. బాలకృష్ణ అభిమానుల పట్ల చూపిన శ్రద్ధను వెల్లడిస్తూ, ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్, మీడియా, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రసంగంలో ఒకరి పేరు మర్చిపోయి క్షమాపణ కోరారు.
అఖండ 2 తాండవం చిత్ర విజయంపై దర్శకుడు బోయపాటి శ్రీను కీలక ప్రకటన చేశారు. చిత్ర నిర్మాణానికి సహకరించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుండి మోత గూడెం వరకు షూటింగ్ సజావుగా సాగడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కు, మీడియాకు కూడా ఆయన ధన్యవాదాలు చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో
వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో
” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో
ఎదురు తిరిగిన సంజనా.. నాగ్ సీరియస్! హౌస్ డోర్స్ ఓపెన్ వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!
దడ పుట్టిస్తున్న అక్వా తుఫాన్.. వీడియో
ఓరి దేవుడో.. మూడు రోజులుగా ఇంట్లోనే మకాం వేసిన ఎలుగుబంటి.. చివరకు
తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల జగడం.. పల్నాడు తాగునీటి ప్రాజెక్టుతో
జేసీబీతో నేల చదును చేస్తుండగా వింత శబ్ధాలు.. ఆ తర్వాత
అరకు అందాలకు పర్యాటకులు ఫిదా..
చెట్లకు వేళాడుతున్న భయానక రూపాలు.. వణికిపోతున్న జిల్లా వాసులు

