Shah Rukh Khan: తండ్రిని పట్టుబట్టి మరీ షర్ట్‌ విప్పించిన కొడుకు.! షారుఖ్ కు ఏమైంది.?

|

Feb 27, 2024 | 4:04 PM

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ళ తర్వాత వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు కింగ్ ఖాన్. పఠాన్, జవాన్, డంకి సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు తానే బాద్షా అని మరో సారి నిరూపించాడు. పఠాన్, జవాన్ సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి. డంకి సినిమా పర్లేదు అనిపించుకున్నపటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ళ తర్వాత వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు కింగ్ ఖాన్. పఠాన్, జవాన్, డంకి సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు తానే బాద్షా అని మరో సారి నిరూపించాడు. పఠాన్, జవాన్ సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి. డంకి సినిమా పర్లేదు అనిపించుకున్నపటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. ఇక సినిమాలతో పాటు షారుఖ్ చాలా బ్రాండ్లను ప్రమోట్ చేస్తుంటాడు. కానీ తాజాగా తన కొడుకు క్లోత్‌ బ్రాండ్‌ను.. తను చెప్పినట్టు కాస్త డిఫరెంట్‌గా ప్రమోట్ చేశాడు షారుఖ్. డ్రగ్స్‌ కేసు మిగిల్చిన చేదు జ్ఙాపకాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న షారుఖ్ సన్ ఆర్యన్ ఖాన్.. రీసెంట్‌గా సొంత దుస్తుల బ్రాండ్ ప్రారంభించాడు. ఇక దాని ప్రమోషన్స్‌ కోసం ఇప్పటికే తన తండ్రితో ఓ రెండు యాడ్ షూట్స్ కూడా చేయించాడు. ఇక ఇప్పుడు ఏకంగా తన బ్రాండ్ ప్రమోషన్‌ కోసం.. తండ్రిని హాఫ్ నేకెడ్‌గా ఫోటో షూట్ చేయించాడు ఈ స్టార్ కిడ్. సినిమాల్లో.. అది కూడా రీసెంట్‌గా షర్ట్‌ విప్పడం మొదలెట్టిన షారుఖ్.. తన కొడుకు బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం.. ఫస్ట్ టైం సినిమాల బయట ఆ పని చేశారు. ఆర్యన్ ఖాన్ బ్రాండ్ ప్రమోషన్ కోసం షర్ట్‌ లెస్‌గా… ఫోటోలకు ఫోజిచ్చాడు. అంతేకాదు ఆ ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి.. 20 లక్షలకు పైగా లైక్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నాడు షారుఖ్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..