చెడ్డీపై హీరో సాహసయాత్ర.. పోలీసుల వరకు మ్యాటర్
బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరని ట్రాఫిక్ పోలీసులు మొత్తుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు. హెల్మెట్ లేని ప్రయాణం ఎంత ప్రమాదకరమో చెబుతూ ప్రమాదాలు జరిగిన సీసీ పుటేజ్ వీడియోలను కూడా అవేర్‌నెస్ కోసం తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పెడుతున్నారు. అయినా కానీ ఇప్పటికీ చాలా మంది హెల్మెట్‌ను ఇబ్బంది,బరువుగా ఫీలవుతున్నారు.
అయితే అందరికీ రోల్ మాడల్‌గా ఉండాల్సిన స్టార్స్ కూడా ఇలా చేస్తున్నారు. సామాజిక సేవలో స్టార్ అయిన సోనుసూద్ కూడా ఇలా చేసి ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. తన సినిమా షూటింగులతో.. సామాజిక కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే సోను సూద్ హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీకి వెళ్లారు. అక్కడ గడ్డ కట్టె చలిలో కొంతమంది బైకర్స్ తో కలిసి బైక్ రైడింగ్ చేశారు. అది కూడా చొక్కా , ప్యాంట్ ముఖ్యంగా హెల్మెట్ లేకుండా చిన్న చెడ్డీతో ఆ వ్యాలీతో ట్రావెల్ చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇప్పుడు ఈ హీరో విమర్శల పాలవుతున్నాడు. సామాజిక స్పృహ ఉన్న ఈ హీరోనే ఇలా చేస్తే… సామాన్యులు కూడా ఈయనను ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది కదా అనే కామెంట్‌ను వచ్చేలా చేసుకుంటున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.300 నుంచి రూ.50 కోట్ల వరకు! ప్రకాశ్ రాజ్ దిమ్మతిరిగే సంపాదన
సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా ?? వణుకుపుట్టించిన ఘటన
మంచు విష్ణుకు బిగ్ షాక్ ‘కన్నప్ప’ సినిమా హార్డ్‌డిస్క్ చోరీ..

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
